పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ రోజు విడుదల చేసారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎస్సెస్సీ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు
మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి ఫలితాల సీడీని విడుదల చేసారు. ఈ
సారి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు
చేస్తున్నారు. ఫలితాల సీడీల్లో విద్యార్థులు సాధించిన గ్రేడ్ పాయింట్లు
మాత్రమే ఉంటాయి. ఏపీ ఆన్‌లైన్, ఈ సేవా కేంద్రాల్లో మాత్రం సబ్జెక్టుల
వారీగా గ్రేడులు, గ్రేడ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి మొత్తం 87.84శాతం ఉత్తీర్ణత నమోదయింది .
వీటిని క్రింది లింకుల ద్వారా చూడవచ్చు.
No comments:
Post a Comment