Monday, May 28, 2012

CBI లో ఆంధ్రజ్యోతి సీక్రెట్ ఏజెంట్లు

ఈనాటి ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది .CBI టీం లో ఎప్పటికప్పుడు   ఆంధ్రజ్యోతికి వార్తలు అందిoచే సీక్రెట్ ఏజెంట్ ఉండడం నిజంగా ఆ పత్రిక గొప్పతనం. నిన్న జగన్ ను CBI ఎలా విచారించిందీ  కళ్ళకు కట్టినట్లుగా వివరించింది ఈ పత్రిక . జగన్ ను నిమ్మగడ్డ కోప్పడ్డారనీ , జగన్ ఒక్క ఉదుటున లేచి కుర్చీ తోసేసాడని ఎంత గొప్పగా వర్ణించింది ! నాకు తెలిసీ దిల్ కుశ గెస్ట్ హౌసులో ఆంధ్రజ్యోతి స్పై కెమెరా అయినా పేటి ఉండాలి. ఇది నిజంగా CBI  వైఫల్యమే . దీన్ని బట్టి మన రాష్ట్రంలో సెక్యూరిటీ ఎంత చండాలంగా ఉందో చెప్పొచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాద్యత వహించాలి. జగన్ ఫైర్ అయిన విషయం CBI  కనీసం ఈరోజు కోర్టులో కూడా చెప్పుకోలేక సిగ్గు పడినట్లుంది .
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఈ సీక్రెట్ ఏజెంట్ ను పట్టుకోవాలి. అదేలాగంటారా? అదికూడా నేనే చెప్పాలా!
సరే .... ఆంధ్రజ్యోతి రామకృష్ణ ని బొక్కలో పడేసి నాలుగు కుమ్మితే సరి ... అంతా బయటికి వస్తుంది... లేకపోతె రేపు మిగతా మంత్రులను విచారించించే టప్పుడు డైరెక్ట్ గా లైవ్ టెలికాస్ట్  ఇచ్చినా ఇవ్వోచ్చు ఈ ప్రభుద్దుడు ...

8 comments:

 1. musti patrika,ee radha krishna gaadoka musti vedava..

  ReplyDelete
 2. pedda musti patrikalu sakshi eenadu..

  andhra jyohty konchem better ..

  ReplyDelete
 3. ఆంధ్ర జ్యోతి వారికి కామ రూప విద్య తెలుసును. ఎక్కడి కయినా సరే ఎవరికీ కనిపించ కుండా పోగలరు. అందరి మెదళ్ళ లోనూ దూరగలరు.

  ReplyDelete
 4. ఆంధ్రజ్యోతి రామకృష్ణ ని బొక్కలో పడేసి నాలుగు కుమ్మితే సరి ... అంతా బయటికి వస్తుంది... లేకపోతె రేపు మిగతా మంత్రులను విచారించించే టప్పుడు డైరెక్ట్ గా లైవ్ టెలికాస్ట్ ఇచ్చినా ఇవ్వోచ్చు ఈ ప్రభుద్దుడు ...

  Somehow no one in telugu media points such things out

  ReplyDelete
 5. పిల్ల నిచ్చిన మామ ను వెన్నుపోటు పొడిచి, జడ్జి కి జయ ప్రద ని ఎరగా వేసి, పార్టీ ఫండ్ ని ఆధీనం లోకి తెచ్చుకొని మామ చావుకి కారణం అయ్యాడు. అంబానీ లకి 2 లక్షల కోట్లు దోచి పెట్టి , సింగపూర్ ,స్విట్జర్లాండ్ ,మలేసియా లో ఆస్తుల సమకూర్చుకొని ,తన కుల పత్రికలో అంబానీల ద్వారా పెట్టు బడులు పెట్టించిన ఎదవ ఒకడు.

  మైనారిటీ వక్ఫ్ భూములు కాజేసి, ఎ ఎండకి ఆ గొడుగు పట్టి విద్యుత్ ప్రాజెక్ట్ కట్టకుండానే బిల్లు కాజేసి,దొంగ ప్రాజెక్టులు రాజస్తాన్ లో పెట్టి , మామ ద్వారా వచ్చిన రాజకీయ వారసత్వాన్ని, ఆస్తిని కాజేసి ,భార్యకి విడాకులు ఇవ్వకుండానే మలయాళ అమ్మాయి ద్వారా ఇంకో కొడుకుని కని, పిల్లల పెంపకం గురించి క్లాసు చెపుతున్న పరమ లాంకో నీచుడు ఒకడు.

  గాంధీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని వహిస్తూ 250 బినామీ పేర్ల ద్వారా సారాయి షాపులు పెట్టి , ఆ రోజు ఆజాద్ కి నగ్మా ని ఎర వేసి టికెట్ లు తెచ్చుకున్న పరమ నీచాతి నీచుడు ఇంకొకడు.

  దొంగ బియ్యం స్మగ్లింగ్ చేసి , దొంగ రాతలు రాసి ,పైరవీల ద్వారా విద్యుత్ ప్రాజెక్ట్ కొట్టి వేసి, పొట్ట కూటి కోసం ఉద్యోగం లో చేరిన ఉద్యోగిని వశబరుచుకొని, ఒక నాడు కూటికి గత లేని ఒక వెధవ ఇవాళ ఒక జ్యోతి పత్రిక పెట్టుకొని విలువలు గురించి బోధిస్తున్న ఇంకో జఫ్ఫా .

  పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టి,రాష్ట్రం లో కుల పిచ్చి ఎగ దోసి, తన కుల ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు ప్రతి రోజు ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు కాజేశాడు. తన కుల ప్రభుత్వాన్ని ఆదేశించి రాష్ట్ర సహకార బ్యాంకు లు మూసేసి ,మార్గదర్శి ద్వారా కోట్ల రూపాయలు అక్రమంగా పెట్టుబడులు సేకరించి ఆస్తులు పెంచు కున్న పరమ నిక్రుస్టుడు ఇంకొకడు.

  హై కమాండ్ కి సూట్ కేసు లు మోసి, రాజకీయ ప్రత్యర్ధుల మీద కేసు లు పెట్టి, ప్రజల దృష్టిలో పైసా విలువ చెయ్యని ముఖ్య సీటులో కూర్చున్న పరమ మురికి,లేకి వెదవ ఇంకొకడు.

  మీ ఇంటి పెద్ద పాలేరు ను నేను అని రాజన్న దగ్గర కుక్క లాగ పడి ఉన్న ఒక వెదవ ఇవాళ మంత్రి పదవి రాగానే హైదరాబాద్ మొత్తం నాదే అనే దానాల బాబు ఇంకొకడు.

  తుపాకి పెట్టి ప్రొడ్యూసర్ ని కాల్చి, వాచ్ మెన్ ను బలి ఇచ్చి, పాహిమాం అని రాజన్న కాళ్ళ మీద పడి , పెట్టిన చేతిని కరిచి, ఇవాళ సినిమాల్లో అవాకులు చెవాకులు వాగుతున్న బండ వెదవ ఇంకొకడు.

  అనధికారంగా ఇంకో వనిత ద్వారా ఒక రాముడ్ని కని , వాళ్లకి వయసు వచ్చే వరకు వారిని నిర్లక్ష్యం చేసి, అంది వచ్చిన అదే కొడుకు అండ చూసుకొని ,ఆడపడుచులు ,తాళి బొట్లు అని నీతులే చెప్పే తాగు,తిరుగు బోతు వెదవ మరొకడు.

  పార్టీ ని, టిక్కెట్లని హోల్ సెల్ గా అమ్మి , డబ్బుల కట్టలు మంచం కింద వేసుకొని నిద్ర పోతూ ,ఆడంగి కొడుకు ద్వారా ట్విట్టర్ లో ప్రభుత్వ సమర్ధ త మీద రాసే తాగుబోతు చిరు జీవి ఇంకొకడు.

  తనని అధికారం లోకి తీసుక వచ్చిన కుటుంభాన్ని రోడ్ల మీదకి గుంజి, నీతు లు చెప్తూ స్విస్స్ బ్యాంకు లో వేల కోట్లు పోగేసుకున్న ఇటాలియన్ వనిత మరొకరు.

  రామలింగ రాజు గారిని మోసం చేసి ,టీవీ తొమ్మిది పెట్టి , పారిశ్రామిక వేత్తలని బ్లాకు మెయిల్ చేసి ,పాపం పొట్ట కూటి కోసం యాంకరింగ్ చేసే ఆవిడని లోబరుచుకొని ,విదేశాల్లో ఆస్తులు కొని ,కుల గజ్జి తో రగిలి పోయి ,మెరుగయిన కుల సమాజం కోసం ఏడ్చే పరమ నీచుడు మరొకడు.

  ఫీజు రిఎమ్బర్స్ మెంట్ ,ఉచిత విద్యుత్ ,పావాల వడ్డీ పధకాలు,ఇల్లు, వాకిళ్ళు కట్టించిన రాజన్నని ఇవాళ అవినీతి పరుడు అని ప్రచారం చేస్తూ ఒక నాడు ఆయన మోచేతి నీళ్ళు తాగిన పరమ నికృష్ట పు వెదవలు మరికొందరు నూ.

  ఆనాడు విజయమ్మ ఈ కాంగ్రెస్స్ చెత్త వెదవల ని అందరిని అన్న అని పిలిచి, అన్న తిని వెళ్ళండి అన్న అని వ్యక్తిగతంగా అన్నం వడ్డించిన తల్లి లాంటి పెద్ద ఆమెని పట్టుకొని విజయ అని సంబోదించే నీతి,జాతి లేని కుక్కలు ఇంకొందరు.

  రెండు ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని, అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు ,ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు అని మీకే నీతులు చెప్తూ సన్నాయి నొక్కులు నొక్కే విషపురుగులు మరికొన్ని.

  కలి కాలం లో ఇంతే నండీ. ఇవాళ వీళ్ళంతా శ్రీరంగ నీతులు బోధిస్తున్నారు ,పాడు లోకం ఇది . తోట కూర కధలు, వంకాయ కధలు చెప్తూ నీతులు బోధిస్తున్నారు. మనకి వినే ఖర్మ తప్పడం లేదు. తప్పదు అండీ తప్పదు ,పాడు లోకం ఇది. మీరు ఇలాంటి రాతలు రాస్తే మీ మీద కూడా సిబిఐ కేసు వెయ్య గలరు జాగ్రత్త!!!!

  ReplyDelete
 6. http://www.youtube.com/watch?v=R-KDQtkRGQk&feature=player_embedded
  must watch above video

  ReplyDelete
 7. కాంగ్రెస్ అధిష్టాన౦ అ౦డ లేకు౦డానే, వారికి వాటాలు అ౦దకు౦డానే రాజశేఖర రెడ్డి అతడి మ౦త్రి వర౦లోని కొ౦తమ౦ది సహచరులు మాత్ర౦ ఇద౦తా చేశారా?
  సిబిఐ నిష్పాక్షిక విచారణ లో అధిష్టాన౦ గురి౦చిన ఆనవాలే లేకపోవడ౦, ఐదో తరగతి విద్యార్థికి సైత౦ అబ్బుర౦ కలిగిస్తో౦ది.
  అ౦తా ’అమ్మ’ మాయ! చూద్దా౦ ఎ౦తవరకూ రక్తికట్టిస్తారో.

  ReplyDelete