కొన్ని రోజుల క్రితం నుంచీ ఈనాడు పత్రిక కూడా కాపీరాయుళ్ళకు ఊతమిచ్చేలా తన ఫాంటును యూనికోడ్ లోకి మార్చింది . ఈనాడు తన ఫాంటును మార్చడానికి కారణం కాపీరాయుళ్లకోసం కాదులెండి . ఎందుకంటే
ఇంతకు ముందు కూడా కాపీ చేసుకోగలిగే లానే ఉంది.కానీ నేరుగా కాపీ అయ్యేది కాదు.ఈనాడు లాంటి మరికొన్ని వెబ్ సైట్లు నుంచి కాపీ చేయటానికి ఒక వెబ్సైటులో ఉపకరణాలు ఉండేవి. అందులోకి పేస్టు చేస్తే టెక్స్టు కనబడుతుంది.దీని వల్ల అక్షరాలు అయితే పొందగలము తప్ప దానితో ఉన్న బొమ్మలు ఫోటోలు విడిగా కాపీ చేసుకోవలసి వస్తుంది.
గత కొద్ది రోజులుగా ఈనాడు సైటులోని మార్పుని నేను గమనించాను.యూనికోడ్ లోకి మార్చి ఉంటారేమో అనిపించి వర్డ్ లో పేస్టు చేసాను.ఇంతకుముందు లాగా కాకుండా అక్షరాలు ఏ లోపం లేకుండా కనిపించగానే అర్ధం అయ్యింది మార్పుకి కారణం :)
Good information
ReplyDeleteఇంతకు ముందు కూడా కాపీ చేసుకోగలిగే లానే ఉంది.కానీ నేరుగా కాపీ అయ్యేది కాదు.ఈనాడు లాంటి మరికొన్ని వెబ్ సైట్లు నుంచి కాపీ చేయటానికి ఒక వెబ్సైటులో ఉపకరణాలు ఉండేవి. అందులోకి పేస్టు చేస్తే టెక్స్టు కనబడుతుంది.దీని వల్ల అక్షరాలు అయితే పొందగలము తప్ప దానితో ఉన్న బొమ్మలు ఫోటోలు విడిగా కాపీ చేసుకోవలసి వస్తుంది.
ReplyDeleteగత కొద్ది రోజులుగా ఈనాడు సైటులోని మార్పుని నేను గమనించాను.యూనికోడ్ లోకి మార్చి ఉంటారేమో అనిపించి వర్డ్ లో పేస్టు చేసాను.ఇంతకుముందు లాగా కాకుండా అక్షరాలు ఏ లోపం లేకుండా కనిపించగానే అర్ధం అయ్యింది మార్పుకి కారణం :)
eenadu did not allow to copy the matter earlier. now they too fall in line.
ReplyDelete