పులుల జనాభా: 2010లో మన దేశంలో పులుల జనాభా గణన జరిగింది. 2006తో పోలిస్తేదేశంలో పులుల సంఖ్య 1502 నుంచి 1909కి పెరిగినట్లు గమనించారు. అంటే 20 శాతం. కానీ వాటి ప్రదేశం మాత్రం తరిగిపోయింది. ప్రపంచంలో ఉండే పులుల్లో సగం మన దేశంలోనే ఉన్నాయి. వాటిలోనూ ఎక్కువ శాతం పడమటి కనుమల్లో ఉన్నాయి. మిగతా దేశాల్లో మలేషియా-500, బంగ్లాదేశ్-440 రష్యా-390, ఇండోనీషియా 250-400, థాయ్‌లాండ్ -200, నేపాల్ - 229, అన్నిటికన్నా తక్కువ పులులున్న దేశం లావోస్. అక్కడ 9 నుంచి 23 దాకా పులులున్నాయని అంచనా!
(ఈ వార్త ఆంధ్రభూమి నుంచి)
No comments:
Post a Comment