తెలంగాణా వస్తే హైదరాబాద్ అభివృద్ది క్షీణించే అవకాశం చాలా ఉంది. ఆంధ్రా ముఖ్యపట్టణంగా నెల్లూరో, లేక ఏదో ఒక తీర ప్రాంతం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.చెన్నై కూడా తీరప్రాంతం కావడం అదీ ఒకే రవాణా లైన్ లో ఉండడంతో చెన్నైతో ఇక్కడి ప్రాంత సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా విధ్యా,వైధ్య రంగం చెన్నైతోనే సంబంధాలు పీట్టుకోవచ్చు.
మరో ఆశక్తి కలిగించే అంశం - ఆంధ్రలో ఉన్న ప్రజలూ,నాయకులూ తెలంగాణా అభివృద్దికి ఆటంకంకలిగించాలనో,పోటీపడదామనో చెన్నై,బెంగళూరులపై దృష్టి పెడతారు. పైగా హైదరాబాద్ కన్నా పారిశ్రామికవేత్తలు రవాణా,వనరుల సౌలభ్యం దృస్ట్యా కోస్తా ప్రాంతం పైనే ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.
ఏమైనా అభివృద్దిలో ఆంధ్రాప్రాంతం మరో గుజరాత్ ని తలపించవచ్చు.
మరింకేం అలజడులు వెంటనే ఆపండి!ఆంధ్ర సీమను అభివృద్ధి చేసుకోవడంలో సత్వరం నిమగ్నం కండి!తెలంగాణా వాళ్ళు కోరుతున్నదికూడా అదే కదా!
ReplyDeleteమీరెవరండి బాబు?
Deleteసలహాలతో చంపేస్తున్నారు.
aljadulu apamante champesinattu anipisthundhaa ? :(
Delete