ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ టి.రాజయ్య, సోమారపు సత్యనారాయణ ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించారు. వీరిని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, డీఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఏమీ కాలేదు. ఇపుడు KCR కు కాంగ్రెస్ అంటే ఏమిటో తెలిసి వస్తుంది. కాంగ్రెస్ దేనినైనా సహిస్తుంది కానీ తన ప్రభుత్వాన్ని వేరేవాళ్ళు పడగొడితే ఏమాత్రం ఉపేక్షించదు. వారి అంతు చూస్తుంది. (btw, I am not prasing cong here )
ReplyDelete