Saturday, November 24, 2012

హ్యాకింగ్ కు గురైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్లు

పాకిస్తాన్  కు చెందిన గూగుల్, మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్లు ( google.com.pk, microsoft.pk ) టర్కీ హకెర్స్ ద్వారా హక్ చేయబడ్డాయి . హాకర్లు ఉచిత హోస్టింగ్ సంస్థ ఐన freehostia.com ద్వారా హక్ చేసినట్లు మొదటిగా గుర్తించారు.
హాక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ లో " “Pakistan Downed” అని వెబ్సైటు లో ఉంచారు .



ఇంకా ఆ వెబ్ సైటులు  పునప్రారంభించబడలేదు. వివరాలు ఇంకా అందవలసి ఉంది.

No comments:

Post a Comment