ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఓటర్ల నమోదుకు గడువు
పెంచారు. 2013 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువజనులతో పాటు, ఓటర్ల
జాబితాలో పేర్లు లేనివారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 1నుంచి
ఓటర్ల నమోదు చేపట్టిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ 31వ
తేదీతో ముగియాలి. అయితే నమోదు గడువును నవంబర్ 15 వరకు పెంచుతూ ఎన్నికల
కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
No comments:
Post a Comment