ఎప్పటికి నువ్వు నీలాగే ఉండూ..!!
— జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) September 20, 2025
ధైర్యంగా, ధిక్కారంగా, దయగా,
సరళంగా, నమ్మకంగా... ప్రేమగా ...
నీతో నువ్వుండు, నీలా ఉండూ..!!
"జీవితం" అంటే... ఇలా ప్రశ్నించగానే
అలా దొరికే సమాధానం కాదు.!
అదొక అందమైన అన్వేషణ.!
ఒక గొప్ప పయనం..!! pic.twitter.com/V8xoHbSopB
No comments:
Post a Comment