గవర్నర్ నరసింహన్ పై సెంటిమెంటు ద్వారా కేసీయార్ మంచిపేరు తెచ్చుకుంటున్నారని ఆయన బ్రాహ్మహుడు కావడం వల్ల తరచూ ఆయనను దైవ సంబంధ కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆయన కాళ్ళకు నమస్కరించడం చేస్తున్నారని ఆయన దృష్టిలో మంచి మార్కులు కొట్టేసారని ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి రామకృష్ణ తన టీవీలో తెలిపారు .
కులం సెంటిమెంటుపై ఇంతలా గగ్గోలు పెట్టె ఆంధ్రజ్యోతి చంద్రబాబుని కూడా కొన్ని ప్రశ్నలు అడిగి ఉంటె బాగుండేది .
తానూ పట్టు పడే వరకూ తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు రక్షణ బాగానే ఉందా ?
ఫోన్ ట్యాపింగ్ విషయం తానూ పట్టు పడే వరకూ తెలీనే లేదా ?
సెక్షన్ 8 ఇంతకాలం గుర్తు రాలేదా ?

andhrajyothi ramakrishna kaadu radhakrishna (boothu krishna)
ReplyDeletevemuri radhakrishna is an insult to the profession of journalism. he stoops to any level to defame others with his self righteous, arrogant, holier than thou attitude.
ReplyDelete