వాషింగ్టన్: నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్న సోషల్ మీడియా వెబ్ సైట్
ఫేస్ బుక్ కనుమరుగుకానుందా? మరెంతోకాలం మనుగడ సాగించలేదా? అంటే అమెరికాలో ఓ
సర్వే అవుననే చెబుతోంది.
2015-2017 నాటికి ఫేస్ బుక్ 80 శాతం మంది తన ఖాతాదారుల్ని కోల్పోతుందని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ విద్యార్థుల జరిపిన సర్వేలో వెల్లడైంది. పేస్ బుక్ వాడకం దారుల సంఖ్య రానురాను అదే రీతిలో పతనమవుతుందని ఆ సర్వే పేర్కింది. ఫేస్ బుక్ మరెంతో కాలం మనుగడ సాగించలేదని, క్రమేణా వాడకం దారులు పూర్తిగా తగ్గి కనుమరుగవుతుందని వెల్లడించింది. దీనికి పలు ఉదాహరణలను, కారణాలను తెలియజేసింది. ఫేస్ బుక్ లో ప్రస్తుతం 119 కోట్లమంది ఖాతాదారులున్నారు.
Source: Sakshi.com

Good riddance. If FB is closed, many many young people shall be finding time to do better things.
ReplyDeleteaha! Cool news! deshaaniki, youth ki pattina daridram vadili pothundi. Daridrapu face book.Chee!
ReplyDeleteపేస్ బుక్ మాయ గురించి మొదటగా తెలుసుకున్న అమెరికా యువతకు ధన్యవాదాలు..
ReplyDelete