Tuesday, December 13, 2011

బెస్ట్ సిటీగా హైదరాబాద్

న్యూఢిల్లీ : భాగ్యనగరం బెస్ట్ సిటీ అవార్డును గెలుచుకుంది. మురికివాడ రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)కు ఈ అవార్డు వరించింది. నగర మేయర్ బండ కార్తీకరెడ్డి మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదగా అవార్డును అందుకున్నారు

1 comment:

  1. జోక్ ఆఫ్ ది సెంచరీ.
    ప్రస్తుత కాలంలో ఇది వరస్ట్ సిటీ అని అందరికీ తెలుసు.
    మన పర్యాటక ప్రధానికి తెలియకపోతే ఆశ్చర్యం యేమీ లేదు.
    మన మేయర్? ఏం చెప్పాలీ అని!

    ReplyDelete