tag:blogger.com,1999:blog-7070057289452014111.post4586223610562594461..comments2023-08-09T01:33:16.862+05:30Comments on అవీ..ఇవీ...అన్నీ...: ప్రయత్నం మంచిదే..కానీ..: "బ్లాగు పుస్తకం" గురించి ఓ విశ్లేషణUnknownnoreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7070057289452014111.post-64747506778049190032012-03-31T16:35:43.865+05:302012-03-31T16:35:43.865+05:30hii.. Nice Post Great job. Thanks for sharing.
Be...hii.. Nice Post Great job. Thanks for sharing.

Best Regarding.

www.ChiCha.inMore Entertainmentchicha.inhttps://www.blogger.com/profile/04632043928906284007noreply@blogger.comtag:blogger.com,1999:blog-7070057289452014111.post-42026503374128243472012-03-27T11:00:36.553+05:302012-03-27T11:00:36.553+05:30అసలు బ్లాగ్ అంటే ఏమిటి- బైనఠీ లాగింగ్. అంటే 0,1- బ...అసలు బ్లాగ్ అంటే ఏమిటి- బైనఠీ లాగింగ్. అంటే 0,1- బైనరీ అంకెలతో సూచించడంగా లాగ్ చేయడం. అంటే మనం అనుకునే ప్రతి అంశాన్నీ డిజిటల్‌గా నమోదు లేదా రికార్డుచేయడం. ఈ బైనరీ లాగింగే బ్లాగ్‌గా రూపొందింది. అంటే, డిజిటల్‌గా డైరీని రాసుకోవడమే.

గిది నీ సొంత పైత్యమా?బుడుగుhttps://www.blogger.com/profile/15194131602027314435noreply@blogger.comtag:blogger.com,1999:blog-7070057289452014111.post-73800003691217603112012-03-24T21:07:54.760+05:302012-03-24T21:07:54.760+05:30"...మీరీ బ్లాగు పుస్తకం చదివి వ్యాఖ్య చేసుంటే..."...మీరీ బ్లాగు పుస్తకం చదివి వ్యాఖ్య చేసుంటే బాగుండేది...."

బ్లాగు తయారుచేసుకోవటానికి పుస్తకం చదివితే కాని తయారు చేసుకోలేనంత కష్టమేమీ కాదు, అలా ఐతే ఇన్ని బ్లాగులు ఈ పుస్తకం రాక ముందు ఎలా తయారయ్యాయి అని నా అభిప్రాయం వ్యక్తపరిచాను. బ్లాగులు తయారు చేసుకోవటానికి పుస్తకమే అక్కర్లేదని నేను అనుకుంటూ ఉంటే, నేనేదో ఇక్కడ సమీక్ష చేయబడ్డ గొప్ప గ్రంధం చదవకుండా కామేంట్ చేశానని, Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-7070057289452014111.post-12538371999718941392012-03-24T12:47:59.372+05:302012-03-24T12:47:59.372+05:30ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చాక దాని గురించి అనుకూ...ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చాక దాని గురించి అనుకూలంగానో, ప్రతికూలంగానో ఏ రకంగానైనా అభిప్రాయాలు వ్యక్తం కావొచ్చు. అయితే ‘బ్లాగు’ పదం వివరణలో ఈ సమీక్షకుడు పాఠకులను గందరగోళ పరచకుండా ఉంటే బాగుండేది.

‘‘... బైనరీ లాగింగే బ్లాగ్‌గా రూపొందింది.’’ అని ఈ సమీక్షలో రాశారు. కానీ వాస్తవం ఏమిటి? వెబ్ లాగ్ అనేది బ్లాగ్ గా రూపాంతరం చెందింది!

శివ గారూ! ‘బ్లాగు తయరుచేసుకోవటానికి వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-7070057289452014111.post-49324602875297244502012-03-23T23:15:01.004+05:302012-03-23T23:15:01.004+05:30"...మొదటిసారి టపాకట్టడం..."
ఇలాంటి హాస్..."...మొదటిసారి టపాకట్టడం..."

ఇలాంటి హాస్యం కూడా ఉన్నదా ఈ పుస్తకంలో! బ్లాగు తయరుచేసుకోవటానికి పుస్తకం కావాలా, ఏ పుస్తకం చూసి ఇన్ని బ్లాగులు తయారయ్యాయి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com