tag:blogger.com,1999:blog-7070057289452014111.post1301294508595068055..comments2023-08-09T01:33:16.862+05:30Comments on అవీ..ఇవీ...అన్నీ...: మైనారిటీ శాఖ మంత్రిని కలవాలంటే.. ముస్లింల టోపీ ధరించాలా!Unknownnoreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7070057289452014111.post-19149059501775787292012-02-07T12:11:51.543+05:302012-02-07T12:11:51.543+05:30అవునూ మరి మంత్రి వర్గంలో తీసుకుని ఇంకా ఏ శాఖా కేటా...అవునూ మరి మంత్రి వర్గంలో తీసుకుని ఇంకా ఏ శాఖా కేటాయించని మంత్రులు ఎవరైనా ఉంటె వాళ్ళని ఈ అధికారులు ఎలా కలుస్తారబ్బా?SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-7070057289452014111.post-59894075630775322622012-02-07T11:58:20.542+05:302012-02-07T11:58:20.542+05:30>>ఈకలు, విల్లంబులు తప్పనిసరైతే ఎట్టా అని పరే...>>ఈకలు, విల్లంబులు తప్పనిసరైతే ఎట్టా అని పరేషానవుతుండా<br />యువజన శాఖామంత్రి వచ్చాడని షార్ట్స్, స్లీవ్ లేస్ టీ షర్ట్స్ లో వస్తారా?? వద్దు బాబూ వద్దు, ఆ ఊహే కష్టంగా ఉంది :))karthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-7070057289452014111.post-72845273176199344422012-02-07T08:57:06.713+05:302012-02-07T08:57:06.713+05:30చెంచాగాళ్ళు చేసే పనులు ఇవి.అంతకంటే ఏమీ లేదు.______...చెంచాగాళ్ళు చేసే పనులు ఇవి.అంతకంటే ఏమీ లేదు._____________100% right!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7070057289452014111.post-42410889967357312132012-02-07T07:21:26.292+05:302012-02-07T07:21:26.292+05:30అంతే కదా మరి! ఆ ఎదవ పోలీసోడికి ఓ మెడల్ ఇప్పించాల్స...అంతే కదా మరి! ఆ ఎదవ పోలీసోడికి ఓ మెడల్ ఇప్పించాల్సిందే! :D<br />ఇదిసరే గాని, మహిళా శాఖామంత్రిని కలవడానికి పోలీసాయనకి పట్టు చీర, గాజులు, గిరిజన శాఖామంత్రిని చూడాలంటే ఆకులు, ఈకలు, విల్లంబులు తప్పనిసరైతే ఎట్టా అని పరేషానవుతుండా. :P :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7070057289452014111.post-18712479763609299062012-02-07T07:09:42.729+05:302012-02-07T07:09:42.729+05:30ఇదే లెక్కన రేపు దేవాదాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు హి...ఇదే లెక్కన రేపు దేవాదాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు హిందూ సాంప్రదాయ దుస్తుల్లో వెళతారా ఈ అధికారులు? ఆ మంత్రే ఆ దుస్తులు వేసుకోడూ! ఇక్కడ మాత్రం ఆ మంత్రి వీళ్ళు పెట్టుకొచ్చిన టోపీ లాంటిది పెట్టుకున్నాడు కనుకనా!! <br /><br />చెంచాగాళ్ళు చేసే పనులు ఇవి.అంతకంటే ఏమీ లేదు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com